ఆస్పరి మండలంలోని నగరూరు గ్రామానికి చెందిన వైసీసీ నాయకుడు రాముడు ఈ నెల 7వ తేదీన మతిస్థిమితం లేని మహిళ పై అత్యా చారయత్నానికి పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు హాజ రుపరిచినట్లు సీఐ హనుమంతప్ప తెలిపారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.