ఆలూరు: అమరావతి కోసం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నారు

63చూసినవారు
విద్యుత్ చార్జీల బాదుడుపై ఆలూరు నియోజకవర్గంలో శుక్రవారం వైయస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఆలూరులో ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు, ప్రజలతో కలిసి విద్యుత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. సీఎం చంద్రబాబు పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతికు ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్