దేవనకొండ మండలంలోని పి. కోటకొండ గ్రామంలో పొలం నుంచి ఇంటికి పశుగ్రాసాన్ని శుక్రవారం ట్రాక్టర్ లో తరలిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వరిగడ్డి మొత్తం కాలిపోయింది. దీంతో వరిగడ్డిని ఆర్పేందుకు స్థానిక ప్రజలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ట్రాక్టర్ వరిగడ్డి కాలిబూడిదైంది. అలాగే ట్రాక్టర్ ట్రాలీ పాక్షికంగా దెబ్బతినిందని స్థానికులు తెలిపారు.