ఆస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన లక్ష్మన్న సతీమణి లక్ష్మి (38) తమ బావ వాళ్లకి అప్పుగా రూ. 50వేలు ఇవ్వడం జరిగిందని ఇప్పుడు డబ్బు తిరిగివ్వండి అని అడిగినందుకు తమపై కేసు పెడతానని చెప్పి కారుమంచి దగ్గర బావ భార్య, కొడుకు రాళ్లతో దాడి చేయడం చేసారని బాధితులు లక్ష్మి మంగళవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వివరాలు వెల్లడించారు. ఆస్పరి పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.