సిలిండర్ పేలి గుడిసె దగ్ధం- రూ 4 లక్షల ఆస్తి నష్టం

2619చూసినవారు
హొళగుంది మండలం హెబ్బటం గ్రామంలో గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన మంగళవారం జరిగింది. బాధితుడు రాఘవేంద్ర పొలం పనులకు వెళ్లగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ. 4 లక్షల నగదు కాలి బూడిదై నట్లు బాధితుడు తెలిపారు. సంఘటనా స్థలా న్ని తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్, పోలీసులు పరిశీలించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్