పెద్దకడబూరులో షాట్ సర్క్యూట్ గుడిసె దగ్ధమై సర్వస్వం కోల్పోయిన మంచోది శాంతిరాజుకు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ నాగన్నను ఆదేశించారు. శనివారం అగ్నిప్రమాద కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. త్వరితగతిన ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని బాదిత కుటుంబానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.