వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న గుంతకల్ ఎమ్మెల్యే

52చూసినవారు
హోలగుందా మండలం కొత్తపేట గ్రామంలో బుధవారం వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, వారి సోదరులు శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని వాల్మీకి మహర్షుల వారు ఎల్లవేళలా తన దీవెనలు ఇస్తూ ఉండాలని గుమ్మనూరు జయరాం కొరారు.

సంబంధిత పోస్ట్