కర్నాటక మద్యం స్వాధీనం - ఇద్దరు అరెస్టు

60చూసినవారు
కర్నాటక మద్యం స్వాధీనం - ఇద్దరు అరెస్టు
ఆలూరు మండలంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సదరు వ్యక్తులు అక్రమంగా కర్ణాటక నుంచి ఆంధ్రలోకి మద్యం తరలిస్తుండగా పోలీసులు వ్యక్తుల నుంచి నాలుగు బాక్సులు కర్ణాటక స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్