రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

63చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో హోళగుంద మండలం మార్లమడి గ్రామానికి చెందిన పి. కలిందర్ (38) అనే వ్యక్తి బుధవారం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు కలిందర్ కూలి పని ముగించుకుని బైక్లో ఇంటికి వస్తుండగా మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో కలిందర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్