అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

589చూసినవారు
అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆదేశాల మేరకు సోమవారం హాలహర్వి పోలీసులు గూళ్యం గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ అక్రమంగా కర్ణాటక నుంచి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. వారివద్ద నుంచి 4బాక్సుల కర్ణాట మద్యా న్ని, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్