కూటమి ప్రభుత్వంతోనే గ్రామాలభివృద్ధి సాధ్యమవుతుందని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ అన్నారు. బుధవారం ఆలూరు మండలం మజరా గ్రామం తుంబళబీడులో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తేందన్నారు.