మెగా లోకాదాలతో 73 కేసులు పరిష్కారం-సివిల్ జడ్జి

69చూసినవారు
మెగా లోకాదాలతో 73 కేసులు పరిష్కారం-సివిల్ జడ్జి
సర్వోన్నత న్యాయస్థానాల ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్ లో భాగంగా బనగానపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 73 కేసులు పరిష్కారం అయినట్లు ఇంచార్జి జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్ తెలిపారు. ఇండియన్ పీనల్ కేసులు 38 మరియు సమ్మరీ ట్రైన్ కేసులు 31 కి గాను 7వేల రూపాయలు జరిమానా అలాగే చెక్ బౌన్స్ కేసు లు మూడు కేసులో 534000 పరిష్కారమైనట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్