బీసీకి మంత్రి దక్కడంతో కార్యకర్తలు సంబరాలు

62చూసినవారు
బనగానపల్లె ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి బుధవారం మంత్రి పదవి చేపట్టి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి, కేక్ కట్ చేశారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడారు. బనగానపల్లెలో 40 సంవత్సరాలుగా ఏ రాజకీయ నాయకుడికి దక్కని మంత్రి పదవి బీసీ జనార్దన్ రెడ్డికి దక్కిందని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్