మందు బాబులకు అడ్డాగా డిగ్రీ కళాశాల

75చూసినవారు
మందు బాబులకు అడ్డాగా డిగ్రీ కళాశాల
బనగానపల్లె పట్టణంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. రాత్రి అయితే చాలు మద్యం తాగడానికి డిగ్రీ కళాశాలను అడ్డగా చేసుకుంటున్నారు. వీరి వల్ల కళాశాలలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు త్వరగా కళాశాలకు నూతన బిల్డింగులు నిర్మించి, కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేయాలని గురువారం కళాశాల విద్యార్థులు కోరారు. కళాశాలకు వచ్చి మద్యం సేవించి సీసాలు, చెత్తను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్