యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రానికి అవార్డు

55చూసినవారు
యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రానికి అవార్డు
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, వ్యవసాయ సాంకేతికత, పరిశోధన, వినియోగ సంస్థ తరపున 2023-24 సంవత్సరానికి గాను ఉత్తమ కృషి విజ్ఞానకేంద్రం అవార్డును బనగానపల్లె యాగంటిపల్లె కృషి విజ్ఞానకేంద్రం కో ఆర్డినేటర్ ధనలక్ష్మి గురువారం అందుకున్నారు. రాజమండ్రిలోని ఉద్యాన విశ్వవిద్యాలయం వీఆర్ గూడెం, జాతీయ పొగాకు పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జోన్ 10 కృషి విజ్ఞాన కేంద్రాల వార్షిక జోనల్ సమావేశాల్లో వారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్