నేడు బనగానపల్లెలో బీసీ జనార్దన్ రెడ్డి నామినేషన్

1081చూసినవారు
నేడు బనగానపల్లెలో బీసీ జనార్దన్ రెడ్డి నామినేషన్
బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి శనివారం నామినేషన్ వేయనున్నారని శుక్రవారం జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నామినేషన్ వేయనున్నారు. వైసీపీ పాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. యాగంటి ఉమామహేశ్వరస్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి, అల్లా, ఏసుక్రీస్తు ఆశీర్వాదాలు తనకు సంపూర్ణంగా ఉన్నాయని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్