తల్లి కాబోతున్న ప్రముఖ నటి

572చూసినవారు
తల్లి కాబోతున్న ప్రముఖ నటి
తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు ప్రముఖ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా వెల్లడించారు. భర్త సత్యదీప్ మిశ్రాతో దిగిన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘రెండు చిన్న పాదాలు మా జీవితంలోకి రానున్నాయి. మీ ప్రేమ, ఆశీర్వాదం కావాలి.’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కాగా, విండీస్ మాజీ క్రికెటర్ వివియన్స్ రిచర్డ్స్, బాలీవుడ్ నటి నీనా గుప్తాల కుమార్తె మసాబా గుప్తా.

సంబంధిత పోస్ట్