టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

85చూసినవారు
టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
బనగానపపల్లె మండలంలోని టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా మలేరియా, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కామేశ్వరరావు తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. మలేరియా, డెంగ్యూ పరీక్షలు పగడ్బందిగా జరపాలని మరియు ఫార్మసీకి సంబంధించిన ఓ.పి రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ శివశంకరుడు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్