వైసీపీ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది: మంత్రి

65చూసినవారు
వైసీపీ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది: మంత్రి
గత వైసీపీ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నంద్యాలలో ఏపీ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులపై ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ జరిపి, తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్