సంజామలలో మద్యం విక్రేత అరెస్టు

56చూసినవారు
సంజామలలో మద్యం విక్రేత అరెస్టు
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సంజామల ఎస్సై రమేష్ రెడ్డి ఆదివారం తెలిపారు. కోవెలకుంట్ల మండలంలోని గుళ్ళదుర్తి గ్రామానికి చెందిన సత్తెన మద్దిలేటి సంజామల రైల్వే బ్రిడ్జి వద్ద మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందిలో దాడులు నిర్వహించి, నిందితుడు వద్ద 30 క్వార్టరు మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు ఎస్సై రమేష్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్