జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడుతాం: మంత్రి బీసీ

53చూసినవారు
నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. శనివారం నంద్యాలలోని టీడీపీ జిల్లా ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్రతి పైసా వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. చాలామంది క్రషర్స్ యజమానులు రాయితీ చెల్లించలేదన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్