నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక సమీక్షా నిర్వహిస్తాం

64చూసినవారు
నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక సమీక్షా నిర్వహిస్తాం
త్వరలో బనగానపల్లె నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో అన్నిశాఖల అధికారులతో, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామనని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బనగానపల్లె టీడీపీ ఆఫీసుకు నిత్యం వందలాదిగా తరలివస్తున్న టీడీపీ ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామనని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్