రహదారి రాకపోకలకు కష్టం

522చూసినవారు
రహదారి రాకపోకలకు కష్టం
డేగలహాల్ గ్రామానికి వెళ్లే రహదారి మరమ్మతుకు నోచుకోక అధ్వానంగా మారింది. చిప్పగిరి-డేగలహాలు మధ్య 14 కి. మీ. పొడవు ఉన్న ఈ రహదారిని బాగు చేస్తే కర్ణాటకలోని బళ్లారి, హాలహర్వి మండలంలోని చింతకుంట, కొక్కరచేడు, శిరుగాపురం, మల్లికార్జునపల్లి తదితర గ్రామాలతోపాటు, ఏరూరుకు వెళ్లేందుకు అనువుగా ఉంటుంది. తారురోడ్డు కాస్త గుంతల రోడ్డుగా దర్శనమిస్తోందని స్థానికులు అన్నారు.

సంబంధిత పోస్ట్