వరదల బీభత్సం.. అప్రమత్తమైన అధికారులు

74చూసినవారు
వరదల బీభత్సం.. అప్రమత్తమైన అధికారులు
ఉత్తర జపాన్‌లో పలు చోట్ల వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో అప్రమత్తమైన అధికారులు వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యమగట, అకిట ప్రిఫెక్షర్‌లకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని ఫుమియో కిషిద సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్