విశ్వక్రీడల చరిత్రలో జార్జియా షూటర్ సరికొత్త రికార్డు

78చూసినవారు
విశ్వక్రీడల చరిత్రలో జార్జియా షూటర్ సరికొత్త రికార్డు
జార్జియాకు చెందిన షూటర్ 55 ఏళ్ల నినొ సలుక్వడ్జే ఏకంగా పదోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగి సరికొత్త రికార్డు లిఖించనున్నారు. తొలిసారిగా ఆమె 1988లో జరిగిన సియోల్ ఒలింపిక్స్‌లో పాల్గొని 25మీ. పిస్టల్ విభాగంలో గోల్డ్, 10మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలిచారు. దీంతో ఆమె అప్పట్లో షూటింగ్ ఐకాన్‌గా మారిపోయారు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొని ఇయాన్ మిల్లర్(9 సార్లు) రికార్డును అధిగమించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్