బేతంచెర్ల గ్రామాలలో ఫ్యాక్షన్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి శుక్రవారం అన్నారు. బేతంచెర్ల మండలం రహిమాన్ పురం గ్రామంలో ఏర్పాటుచేసిన, ప్రజా వేదిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంక్షోభం లోను - సంక్షేమం, అభివృద్ధికి రెక్కలు, మంచి పాలనే మా ప్రభుత్వ లక్ష్యం అని ఎం ఎల్ఎ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి వివరించారు.