డోన్ లో కబ్జాలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

74చూసినవారు
డోన్ లో కబ్జాలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
డోన్ లో నడిబొడ్డున ఉన్నటువంటి సర్వే నంబర్ 503 లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారుల రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి విడిపించి కేంద్ర విశ్వవిద్యాలయం కు మరియు అంబేద్కర్ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలకు కేటాయించాలని ఎన్ ఎస్ యు ఐ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్ డిమాండ్ శనివారం చేశారు. డోన్ నియోజకవర్గంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయని చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్