మంత్రి బుగ్గనకు మద్దతు తెలిపిన బ్రాహ్మణ కుటుంబాలు

78చూసినవారు
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కి డోన్ పట్టణానికి చెందిన బ్రాహ్మణ కుటుంబాలు మంగశవారం మద్దతు ప్రకటించి ఆశీర్వదించారు. కళ్లె రఘు పతిశర్మ, కళ్లె లక్ష్మీనారాయణ శర్మ, ప్రహదశర్మ, విజయ కుమార్ శర్మ, అమకతాడు చలపతి శర్మ, ఏనుగు మర్రి నరసింహ శర్మ, రాఘవ, పురోహితులు, అర్చకులు వైసిపీకి మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బుగ్గన, అఖండ విజయం సాధిస్తారని వేదపండితులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్