దర్శనం కోసం వస్తున్న దివ్యాంగుల కోసం వీల్ చైర్ పంపిణీ

56చూసినవారు
దర్శనం కోసం వస్తున్న దివ్యాంగుల కోసం వీల్ చైర్ పంపిణీ
నంద్యాల జిల్లా బేతంచర్ల మండల పరిధిలో ఆర్ఎస్ రంగాపురం గ్రామం సమీపంలో స్వయంభుగా వెలసిన మద్దిలేటి నరసింహ స్వామి లక్ష్మీ అమ్మవార్ల ఆలయానికి దర్శనం కోసం వస్తున్న వృద్ధులు దివ్యాంగుల సౌకర్యార్థం కర్నూలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోవిందరెడ్డి సోమవారం పంపిణీ చేశారు. కమిటీ సభ్యులు 5 వీల్ చైర్ రులను మద్దిలేటి స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఉప కమిషనర్ రామాంజనేయులుకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్