ఆర్థిక బకాయిలు చెల్లించాలి-యుటిఎఫ్

582చూసినవారు
ఆర్థిక బకాయిలు చెల్లించాలి-యుటిఎఫ్
పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ అధ్యక్షులు కృష్ణా నాయక్ డిమాండ్చేశారు.ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ డోన్ పట్టణంలోని యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయం వద్ద మండల నాయకులు ఆదివారం రోజున సమావేశమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్