వీధినాటికను పోరాట ఆయుధంగా మలచిన ప్రజా కళాకారుడు సఫ్దర్ హష్మి 69 వ జయంతి కార్యక్రమం నక్కి హరి అధ్యక్షతన ,బుధవారం సిపిఎం కార్యాలయంలో జరిగింది, ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి నంద్యాల జిల్లా కన్వీనర్ కోయలకొండ నాగరాజు అతిధిగా హాజరై హస్మి ఫొటోకి పూలమాలవేసి ఘన నివాళులు అర్పిపించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు హస్మి గారి బాటలో ప్రజానాట్యమండలి పయనిస్తుంది అయన అన్నారు.ఈ కార్యక్రమంలో సుధాకర్, సురేంద్ర, శివ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.