మహనీయుడు మైనేని - యుటిఎఫ్

75చూసినవారు
మహనీయుడు మైనేని - యుటిఎఫ్
ఉపాధ్యాయ ఉద్యమానికి ఆయువుపట్టులా నిలిచిన ఐక్య ఉపాధ్యాయ పత్రిక వ్యవస్థాపక ప్రధాన సంపాదకులు మైనేని వెంకటరత్నం ఆదర్శప్రాయుడు అని యుటిఎఫ్ సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ కొనియాడారు. అమరజీవి మైనేని వెంకటరత్నం 34వ వర్థంతి సందర్భంగా శుక్రవారం డోన్ పట్టణంలోని యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో యుటిఎఫ్ నాయకులు అబ్దుల్ లతీఫ్, చంద్రమోహన్ లు మైనేని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్