డోన్ లో క్రమశిక్షణ కలిగిన వ్యక్తులే గొప్ప స్థాయికి వెళ్తారు

59చూసినవారు
డోన్ లో క్రమశిక్షణ కలిగిన వ్యక్తులే గొప్ప స్థాయికి వెళ్తారు
డోన్ పట్టణ అర్బన్ మండలం కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు సందు రాజశేఖర్ అధ్యక్షతన, డోన్ అసెంబ్లీ కన్వీనర్ సందు వెంకటరమణ అధ్వర్యంలో నిర్వహించారు. సీనియర్ నాయకులు నటరాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పార్టీలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తులే గొప్ప స్థాయికి వెళ్తారు అని తెలియజేసారు. కిషన్ మోర్చా ఉపాధ్యక్షుడు హేమ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్