ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే బాలికలు తప్పించుకొని వెళ్లారు

70చూసినవారు
ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే బాలికలు తప్పించుకొని వెళ్లారు
డోన్ పట్టణం సమీపంలోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో చేరిన ఇద్దరు బాలికలు తప్పించుకొని కర్నూలుకు వెళ్లడం ప్రిన్సిపల్ నిర్లక్ష్యమేనని శనివారం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సూర్య ప్రతాప్, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోజ్, శశిధర్ రెడ్డిలు ఆరోపించారు. ప్రిన్సిపల్ పై తగు చర్యలు తీసుకోని, సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ సంఘం నాయకులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్