హంతకులను కఠినంగా శిక్షించాలి

57చూసినవారు
హంతకులను కఠినంగా శిక్షించాలి
బేతంచర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో విద్యార్థులు వైద్య సిబ్బందితో పాటు మంగళవారం నిరసన చేపట్టారు. కలకత్తాలో వైద్య విద్యార్థిపై అత్యాచారం చేసిన నిధితులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్ కుమార్, వైద్యులు అలిమ్, డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్