ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్యాపిలి మండల శాఖ ఆధ్వర్యంలో డోన్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల సాంఘిక గురుకుల పాఠశాలలో రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, మహిళలు స్వతంత్ర భావాలతో అడుగులు వేస్తూ ముందుకు సాగాలని సూచించారు.