ముచ్చట్ల మల్లికార్జున స్వామికి పూజలు

56చూసినవారు
ముచ్చట్ల మల్లికార్జున స్వామికి పూజలు
బేతంచెర్ల మండలంలోని హెచ్కి ట్టాల గ్రామ సమీపంలో వెలసిన శైవపుణ్యక్షేత్రమైన ముచ్చట్ల భ్రమరాంభ, మల్లికార్జున స్వామి ఆలయంలో జ్యేష్టమాసం సందర్భంగా సోమవారం భక్తులు అభిషేకం కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్ని తీర్థప్రసాదాలు స్వికరించారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్