కోడుమూరు: అసభ్య ప్రవర్తన టీచర్ పై చర్యలు తీసుకోవాలి

77చూసినవారు
కోడుమూరు: అసభ్య ప్రవర్తన టీచర్ పై చర్యలు తీసుకోవాలి
కర్నూలు రూరల్ మండలం ఉల్చాల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం కర్నూలులో డీఈవో శామ్యూల్ పాల్ కు ఫిర్యాదు చేస్తూ, వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ పిల్లలను, వారి తల్లిదండ్రులను తరగతి గదిలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్