కోడుమూరు: టాటా ఏసీ ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

60చూసినవారు
కోడుమూరు: టాటా ఏసీ ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
కోడుమూరు పట్టణంలోని స్థానిక కర్నూలు రోడ్డులోని హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తిమీర లోడుతో వెళ్ళి, తిరిగి వస్తుండగా టాటా ఏసీ ఆటో బోల్తా పడిన ఘనటలో గోనెగండ్ల కు చెందిన ఆసిఫ్, తోహీద్ అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్