వైఎస్సార్సీపీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుంది: డాక్టర్ సతీష్

66చూసినవారు
వైఎస్సార్సీపీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుంది: డాక్టర్ సతీష్
కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్, కుడా మాజీ చైర్ మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సోమవారం కర్నూలు అర్బన్ మండలం పరిధిలోని స్టాంటన్ పురంలో ఇంటింటి ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి 58 నెలల్లో పేదలకు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్