ఐదేళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?: షర్మిల

26709చూసినవారు
ఐదేళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?: షర్మిల
రైతులను అన్యాయం చాయం చేసిన వ్యక్తి సీఎం జగన్‌ అని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. "రైతుల కోసం జగన్‌ రూ.3 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారా? ఇప్పటి వరకు 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. ఐదేళ్లు పాలించిన జగన్‌.. వాటిని భర్తీ చేయకుండా గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? మద్యపానం నిషేధం కాలేదు సరికదా.. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు." అని కొయ్యలగూడెం స‌భ‌లో ఆమె మండిప‌డ్డారు.

సంబంధిత పోస్ట్