శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న సినీ నిర్మాత

79చూసినవారు
శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న సినీ నిర్మాత
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామిని సీతా కళ్యాణ వైభోగమే చిత్ర నిర్మాత రాచాల యుగంధర్ చిత్ర బృందంతో కలిసి గురువారం దర్శించుకున్నారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని , ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తాను నిర్మించిన చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్