దక్షిణాయణం ఎప్పటి నుంచి మొదలు కానుంది?

59చూసినవారు
దక్షిణాయణం ఎప్పటి నుంచి మొదలు కానుంది?
హిందూ పంచాంగం ప్రకారం ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయణం. గ్రహాలకు అధినేత సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం.. తన గమనాన్ని మార్చుకుని మిథునరాశి నుంచి కర్కాటకరాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ప్రారంభమవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు. ఈ ఏడాది సూర్యుడు జూలై 6 వ తేదీ తన గమనాన్ని మార్చుకోవడంతో దక్షిణాయనం మొదలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్