సంచలన తీర్పు.. 65% రిజర్వేషన్లు రద్దు

70చూసినవారు
సంచలన తీర్పు.. 65% రిజర్వేషన్లు రద్దు
బిహార్‌‌లో నితీశ్ కుమార్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పట్నా హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

సంబంధిత పోస్ట్