రాఘవేంద్రరెడ్డికి ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి

594చూసినవారు
రాఘవేంద్రరెడ్డికి ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి
మంత్రాలయం ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆదివారం టీడీపీ యువనేత రామకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు రామిరెడ్డి కోసిగి మండలం సాతనూరు గ్రామంలో ఇంటింటి ప్రచారంలో కోరారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన బాలనాగిరెడ్డితో ఒరిగిందేమి లేదన్నారు. రాఘవేంద్రరెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్