పాత పెన్షన్ విధానం అమలు చేయాలని మోకాళ్లపై నిరసన

65చూసినవారు
పాత పెన్షన్ విధానం సాధనే లక్ష్యంగా రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయులు మోకాళ్లపై ఉండి నిరసన తెలిపారు. ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సెప్టెంబర్ 2004 తర్వాత నియమింపబడిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం స్థానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలు చేశారు. దీనిని వ్యతిరేకించి రద్దు కోసం అనేక ఉద్యమాలు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్