ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, వెల్దుర్తి సుబ్బారాయుడు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర భవిష్యత్‌కు కీలకమైన గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్, హోసూరు సోలార్ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలపడంతో వారు కృతజ్ఞతలు తెలిపి, జిల్లా సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు.