మంత్రాలయం: రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించాలి

71చూసినవారు
పెద్దకడబూరు స్థానిక మండల హశీల్దార్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు హాజరై, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం జేసీ భరద్వాజ్ మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న భూ సంబంధిత రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్