మంత్రాలయం: రాఘవేంద్రస్వామి హుండీ లెక్కింపు ప్రారంభం

81చూసినవారు
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో డిసెంబర్ నెలకు సంబంధించిన హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం ప్రారంభించినట్టు శ్రీమఠం మేనేజర్ వెంకటేష్ జోషి తెలిపారు. మంత్రాలయంలోని గురు రాజ్యాంగన భవనంలో ఈ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. కరెన్సీ నోట్లను, చిల్లర నాణేలను, బంగారు వెండిలను వేరుచేసి బ్యాంకులో జమ చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్