మంత్రాలయం: శ్రీమఠంలో మొదటి రోజు ఆదాయం రూ. 3. 56 కోట్లు

60చూసినవారు
మంత్రాలయం మఠం 31 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయం లెక్కింపును బుధవారం ప్రారంభించినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేష్ జోషి, శ్రీపతి ఆచార్ లుఆచార్యులు తెలిపారు. అక్టోబరు 26వ తేదీ నుంచి నవంబరు 26 రోజులకువరకు సంబంధించిన 31 రోజుల హుండీని లెక్కించినట్లు తెలిపారు. మొదటి రోజు లెక్కింపులో రూ. 3, 56, 32, 6743,56,32,674 నగదు వచ్చినట్లు చెప్పారు. ఇందులో 174. 500174.500 గ్రాముల బంగారు, 1. 2701.270 కేజీల వెండి ఉన్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్